హైదరాబాద్: ఏనాటికైనా చిరంజీవి సీనియర్ ఎన్టీఆర్ అంతటివాడు రాజకీయాల్లో అవుతారా? ఎన్టీఆర్ రాజకీయాల్లో సింహబలుడిగా ఉండేవారు. కొందరు మేధావుల మాటలు మినహా ఎవరినీ ఖాతరు చేసేవారు కాదు. ఆయన రాజకీయ గ్రంధాలు పెద్దగా చదువుకోకపోయినా కామన్ సెన్స్ తో అనేక సంవత్సరాల పాటు రాజకీయాలను విజయవంతంగా నడిపించారు. ప్రజలు తనను ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఆయన దైర్యం కోల్పోకుండా,
Read more here:
చిరంజీవికి ఎన్టీఆర్ అంత భవిష్యత్తు ఉందా?


