నెల్లూరు: రాజమండ్రి కేంద్ర కారాగారంలో గురువారం ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కీరపల్లి గ్రామానికి చెందిన సుబ్బారావు జైలులోని బాత్రూంలో తన చొక్కాతో ఉరేసుకుని మరణించాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. భార్య హత్య కేసులో అతను ఈ నెల 3వ తేదీ రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలుకు వచ్చాడు.
See the rest here:
రాజమండ్రి జైల్లోని బాత్రూంలో ఖైదీ ఆత్మహత్య


