జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అభిప్రాయాలు వెల్లడించాల్సిన గడువు దగ్గర పడుతున్న కొద్దీ సమైక్యవాదం బలహీన పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సమైక్య నినాదంలో పస కూడా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. మెల్లమెల్లగా సమైక్యవాదం నుంచి సీమాంధ్ర నాయకులు వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా కాంగ్రెసు నాయకులే ఉండడం గమనార్హం. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం డిసెంబర్ 9వ
See the rest here:
సమైక్యవాదం బలహీనం?


